Ambati Rambabu Targets Pawan Kalyan | Pawan Kalyan Fans Targets Ambati Rambabu

2020-04-04 3,412

Janasainiks and pawan kalyan fans serious on ysrcp mla Ambati Rambabu tweet.
#pawankalyan
#pawankalyanfans
#janasena
#janasenaparty
#bjp
#AmbatiRambabu
#ysrcp
#ysjagan
#GVLNarasimhaRao
#andhrapradesh
#Srikakulam
#Gujarat


ఏందయ్యా నీ పైత్యం.. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతుంటాయి. నువ్వు వాటిని మీడియాలో చదవడం.. ఇక్కడ ట్వీట్ చేసి సమస్య తేల్చిసినట్టు ఈ ప్రగల్భాలు అని అంబటి ట్వీట్ చేశారు. దానికి #COVIDIOT అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ఈ ట్వీట్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.